BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 10 May 2026, 12:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 May, 2026 - 12:19 PM
184 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కీ.శే. తాళ్లూరి సాంబశివ రెడ్డి విగ్రహం వద్ద పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి తాళ్లూరి రాధారాణి మాజీ ఎంపీపీ, మాజీ జడ్పిటిసి ఆధ్వర్యంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అల్లు చెన్నారెడ్డి, వైవి సత్యనారాయణ, అలవాల శంకర్ రెడ్డి, వడ్లమాని వెంకటేశ్వర రెడ్డి, గోలి శాంతారెడ్డి, కుప్పాల సోమయ్య, గారపాటి సత్యనారాయణ, బొల్లు శివ, నందమూరి శివ, లైన్మెన్ వెంకటేశ్వరరావు, రాము, ఉమ్మడి శ్రీను, రామాంజన చారి, రవి తదితరులు పాల్గొన్నారు.

అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.