BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 06:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:49 PM
121 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష

ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈరోజు వెలువడిన పదో తరగతి ఫలితాలపై మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాల గురించి సమీక్ష నిర్వహించారు. లింగపాలెం మండలంలో 82 శాతం, కామవరపు కోటలో 73 శాతం, చింతలపూడిలో 71 శాతం, జంగారెడ్డిగూడెంలో 68 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వివరించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక ఫలితంగా ఈ సంవత్సరం విద్యార్థులు గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారని అధికారులు తెలిపారు.

నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులను శాసనసభ్యులు అభినందిస్తూ, రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.