BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 01:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి: వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యకు తక్షణ పరిష్కారం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 01:10 PM
78 వీక్షణలు

చింతలపూడి: వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యకు తక్షణ పరిష్కారం.. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవ

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి నుంచి సీతానగరం వెళ్లే ప్రధాన రహదారిపై కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

వర్షంలోనూ అక్కడే నిలబడి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి తీగలను సరిచేయడంతో రహదారిపై రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

ప్రజల ఇబ్బందిని గుర్తించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ తీరుపై వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.