BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 01 April 2026, 04:03 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
01 Apr, 2026 - 04:03 PM
615 వీక్షణలు

చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్  

చిట్యాల మున్సిపాలిటీ నూతన ఇన్చార్జి కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిట్యాల మున్సిపల్ కమిషనర్ గా నిధులు నిర్వహించిన దండ శ్రీను మార్చి 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఖాళీ అయిన కమిషనర్ స్థానంలో రంజిత్ కుమార్ ను ఇంచార్జ్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. రంజిత్ కుమార్ ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీలో పూర్తిస్థాయి కమిషనర్ గా సేవలందిస్తున్నారు. నకిరేకల్ తో పాటు అదనంగా చిట్యాల పురపాలక సంఘం బాధ్యతను కూడా ఆయన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏ రంజిత్ కుమార్ మాట్లాడుతూ చిట్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు పురపాలక సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సౌకర్యాలు అందిస్తానని నా వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతుల కల్పనలో ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ శ్రీమతి పందిరి గీతా రమేష్, మాజీ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మున్సిపల్ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.