BREAKING
thumb ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం
Date of Publish : 09 August 2026, 01:48 pm
Posted by : కూనురు మధు

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం : కారు ఢీకొని లారీ కిందపడి యువకుడు మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Aug, 2026 - 01:48 PM
1,263 వీక్షణలు

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం : కారు ఢీకొని లారీ కిందపడి యువకుడు మృతి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీ బాల నరసింహ స్వామి ఆలయ టర్నింగ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా నీర్నాముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) ద్విచక్రవాహనంపై చిట్యాల నుండి భువనగిరి వైపు వెళ్తున్నాడని. ఈ క్రమంలో శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్ వద్దకు రాగానే, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఒక కారు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది. కిందపడిపోయిన మృతుడు అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.