BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 09 April 2026, 06:33 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో విజయ డైరీ పాలసేకరణ కేంద్రం ఏర్పాటు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
09 Apr, 2026 - 06:33 PM
469 వీక్షణలు

చిట్యాలలో విజయ డైరీ పాలసేకరణ కేంద్రం ఏర్పాటు. ; డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ ఆవరణలో విజయ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వేల లీటర్ల కెపాసిటీ తో తొందరలో ప్రారంభిస్తామని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. నూతన మార్కెట్ కమిటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో స్థలం కూడా మంజూరి చేశారని, త్వరలో సెంటర్ ను ప్రారంభించుకుందామని తెలిపారు. చుట్టు ప్రక్క ప్రాంతాల రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విజయ డైరీలో విక్రయించి అధిక లాభాలు పొందాలని ఆయన కోరారు. అనంతరం మార్కెట్ యార్డులో కూరగాయల అమ్మ స్థలంలో 65 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టే సిసి రోడ్డు నిర్మాణానికి వారు శంఖుస్థావన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వందరి గీతారమేష్, తహశీల్దార్ విజయ్కుమార్, ఎంపిడిఓ విజయలక్ష్మి, మున్సివల్ కౌన్సిలర్లు, మాజీ మున్సివల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జడల చిన్నమల్లయ్య, మార్కెట్ కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు.