BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 22 June 2026, 08:12 pm
Posted by : కూనురు మధు

చిట్యాల రైతువేదికలలో ‘విత్తన మేళా’

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jun, 2026 - 08:12 PM
150 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాలలో ‘విత్తన మేళా’

నల్గొండ జిల్లా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 30 వరకు చిట్యాల మండలంలోని రైతువేదికలలో ‘విత్తన మేళా’ నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 23 న చిట్యాలలోని రైతువేదికలో మండల స్థాయి విత్తన మేళా ప్రారంభం కానుంది. ​ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి విత్తనాలతో పాటు జనపనార, పప్పు దినుసుల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. అలాగే, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే నానో యూరియా, నానో డిఏపిలను కూడా ఒకే చోట కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు, నానో ఎరువుల కోసం రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.