BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 22 June 2026, 10:02 pm
Posted by : కూనురు మధు

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jun, 2026 - 10:02 PM
1,109 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సోమవారం  ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో గొర్రెలు కాస్తుండగా ఆకస్మికంగా సంభవించిన పిడుగుపాటుకు గురై సంక బుడ్డి నాగరాజు యాదవ్ (35) అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.​స్థానికులు  తెలిపిన వివరాల ప్రకారం వట్టిమర్తి గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ రోజువారీలాగే తన గొర్రెల మందతో కలిసి గ్రామ శివారులోకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు నేరుగా నాగరాజుపై పడటంతో ఆయన అక్కడికక్కడే  ​మృతుడు నాగరాజు యాదవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేతికొచ్చిన సంపాదనపరుడు, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. నాగరాజు మరణవార్త తెలియడంతో వట్టిమర్తి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.