BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 12:18 PM
117 వీక్షణలు

చక్ర వడ్డీ, బారు వడ్డీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు

వడ్డీ దందా నుండి రక్షించాలంటూ వేడుకోలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. కట్టకింద పాళ్యం, ఎన్‌ఎస్ పేట, మంగళం కాలనీ ప్రాంతాల్లో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వడ్డీ దందా కొనసాగుతోందని బాధితులు చెబుతున్నారు. చిన్న మొత్తాలుగా ఇచ్చిన రుణాలపై అధిక వడ్డీలు విధిస్తూ, అవసరాన్ని బట్టి మరింత వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా కొందరు వ్యక్తులు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం. రుణం పేరుతో ఇంటి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, చెక్కులు తీసుకుని తరువాత బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని అమాయకులను మోసం చేస్తూ, వడ్డీ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఫిర్యాదులకు భయపడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో బాధితులు పోలీసుల జోక్యం అవసరమని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.