BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 April 2026, 08:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 08:33 PM
206 వీక్షణలు

చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఈ రోజు మంత్రి కొలుసు పార్థసారథి గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. మోరంపూడి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, ఉపాధి కూలీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి డ్రింక్స్ పంపిణీ చేశారు.

అలాగే, ప్రతి కుటుంబానికి ఒక సొరకాయ బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మోరంపూడి శ్రీనివాసరావు, ములగలపాటి శ్రీనివాసరావు, బొట్టు దుర్గారావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చిదిరాల మారేశ్వరరావు, నూజివీడు అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు లక్ష్మి విమలకుమారి, నూజివీడు ఎస్సీ సెల్ సెక్రటరీ నక్క రాము, మోదుగు ముత్తయ్య పాల్గొన్నారు.

ఈ వేడుకలో గ్రామ ప్రజలతో కలిసి అన్నిరకాల సంతోషం మరియు ఆత్మీయతను పంచుకున్నారు.