BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 29 May 2026, 08:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు రవి గుండెపోటుతో మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 08:21 AM
301 వీక్షణలు

చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ జిల్లా పరిషత్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హస్సావత్తు రవి(48) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

రవికి భార్య లీలా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లీలా చాట్రాయి జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రవి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని వేంసూరు మండలం కృష్ణాపురం కాగా, మృతదేహాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉపాధ్యాయ వృత్తిలో మంచి పేరును సంపాదించుకున్న రవి ఆకస్మిక మృతి పట్ల సహచర ఉపాధ్యాయులు, గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాట్రాయి మండల ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలియజేశాయి.