BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 04 June 2026, 07:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ కోదండరామాలయంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 07:05 AM
218 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో 03.06.2026న విజయవాడ వేగా జ్యువెలర్స్ తరఫున వనమా కేశవరావు దంపతులు అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, సేవ్వ మోహనరావు, తాళ్లాడ వెంకటేశ్వరరావు, చీపు వెంకటేశ్వరరావు, కొత్తగుండ్ల రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా వనమా కేశవరావు దంపతుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ఇటువంటి ధార్మిక, సేవా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. భక్తులకు అన్నదానం చేయడం మహాదానంగా భావించబడుతుందని, ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.