BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ
Date of Publish : 19 July 2026, 09:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై కె.వెంకన్న

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:10 AM
95 వీక్షణలు

కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై కె.వెంకన్న

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ధర్మాజీగూడెం, జూలై 19: ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని శ్రీవిద్య హై స్కూల్లో శనివారం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై కె. వెంకన్న ఆధ్వర్యంలో కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై కె. వెంకన్న మాట్లాడుతూ పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నిషేధ చట్టంపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవిద్య హై స్కూల్, శ్రీచక్ర కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులు, పాఠశాల డైరెక్టర్ సీహెచ్. రత్నాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.