BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 01:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంతరిక్షంలోకి సూక్ష్మ శిల్పాలు.. వరంగల్ శిల్పికి అరుదైన ఘనత

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 01:01 PM
102 వీక్షణలు

అంతరిక్షంలోకి సూక్ష్మ శిల్పాలు.. వరంగల్ శిల్పికి అరుదైన ఘనత

వరంగల్, జూలై 19: తెలంగాణకు చెందిన సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ అరుదైన ఘనత సాధించారు. సూది రంధ్రంలో పట్టేంత చిన్న పరిమాణంలో రూపొందించిన శాస్త్రవేత్తలు డాక్టర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి చేరాయి.

ఈ విజయంతో అంతరిక్షంలోకి సూక్ష్మ శిల్పాలను పంపిన తొలి భారతీయ శిల్పిగా అజయ్ కుమార్ మట్టెవాడ చరిత్ర సృష్టించారు. ఈ ప్రయోగాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు.

అలాగే, విక్రమ్–1 రాకెట్ రూపకల్పనలో కరీంనగర్‌కు చెందిన యువ ఇంజినీర్ కత్రోజు రోహిత్ కీలక పాత్ర పోషించడం తెలంగాణకు మరో గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంపై పలువురు శాస్త్రవేత్తలు, కళాకారులు, ప్రజాప్రతినిధులు అజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.