BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 09:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నమోదు ఉద్యోగి నిర్లక్ష్యం..?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:11 AM
196 వీక్షణలు

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నమోదు ఉద్యోగి నిర్లక్ష్యం..?

నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నమోదు చేసే ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోగులు ఆరోపిస్తున్నారు.

మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో వైద్యులు భోజన విరామానికి వెళ్లేలోపు వైద్యులను కలిసేందుకు రోగులు క్యూ లైన్‌లో వేచి ఉండగా, ఓపీ నమోదు చేయాల్సిన ఉద్యోగి విధులు నిర్వహించకుండా ఫోన్‌లో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ రోగులను నిరీక్షించేలా చేశారని వారు తెలిపారు.

అంతేకాకుండా, ఓపీ నమోదు త్వరగా చేయాలని కోరిన రోగులపై సదరు ఉద్యోగి దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో చికిత్స కోసం వచ్చిన పలువురు రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వేగవంతమైన, మర్యాదపూర్వక సేవలు అందించాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి, నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు.