BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:29 PM
158 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం)ను 28-04-2026 నుండి 06-06-2026 వరకు స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సృజనాత్మకత, బాధ్యతాభావం పెంపొందించడం తో పాటు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన కల్పించడం.

శిబిరంలో భాగంగా పేపర్ క్రాఫ్ట్, మొక్కలు పెంచడం మరియు వాటి సంరక్షణ, కథలు చదవడం-వినడం ద్వారా ఆలోచన శక్తి పెంపొందించడం వంటి అంశాలు నేర్పించనున్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడంతో పాటు క్యారమ్స్, చెస్ వంటి ఆటలను కూడా బోధించనున్నారు.

ఈ కార్యక్రమాలు గ్రంథాలయాధికారుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరానికి పంపి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ కోరారు.