BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 09 July 2026, 08:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో మార్క్‌ఫెడ్, ఇఫ్కో అధికారుల తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
137 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మార్క్‌ఫెడ్ డీఎం గుప్తా, ఇఫ్కో మేనేజర్ దిలీప్ సందర్శించారు.

ఈ సందర్భంగా సంఘం సీఈఓ వెంకటేశ్వరరావు, చైర్‌పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావును కలిసి రసాయన ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, రైతులకు అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అధికారులు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన రసాయన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేపట్టాలని సూచించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంఘం అధికారులకు తెలిపారు.