BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 04:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో తాగునీటి సమస్యకు చెక్.....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 04:53 PM
94 వీక్షణలు

చనుబండలో తాగునీటి సమస్యకు చెక్.. రూ.3 లక్షల నిధులతో బోరు ఏర్పాటు

గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు టీడీపీ నాయకుల చొరవ.. అశోక్ నగర్‌లో ప్రారంభమైన పనులు

చనుబండ: గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో కీలక చర్యలు చేపట్టారు. చనుబండ గ్రామ తాగునీటి అవసరాల కోసం రూ.3 లక్షలు మంజూరు కాగా, ఆ నిధులతో గురువారం మధ్యాహ్నం వాటర్ ప్లాంట్ రోడ్డులోని అశోక్ నగర్‌లో బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు.

ఎండాకాలం సహా అన్ని కాలాల్లోనూ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ బోరు ఉపయోగపడుతుందని స్థానిక నాయకులు తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన నాయకులకు స్థానికులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాసరావు, చీదిరాల మారేశ్వరరావు, నక్కా రాము, శ్రీను, శెట్టి నాగరాజు, అబ్బుతరావు, బొట్టు దుర్గారావు, మిద్దె చెన్నారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య పాల్గొన్నారు.