BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

చనుబండలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 07:20 PM
150 వీక్షణలు

చనుబండలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మోరంపూడి 

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి శాఖా గ్రంథాలయాధికారి శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారని తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు సమ్మర్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే పాఠ్యపుస్తకాలతో పాటు వ్యక్తిగత ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవడం అవసరమని చెప్పారు. ఈ శిబిరం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందని, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని వివరించారు.

మంచి పుస్తకం మన ఆలోచనలను మార్చి, జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలదని పేర్కొంటూ, గ్రంథాలయాలను విస్తృతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, మిద్దె చెన్నారావు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.