BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 03:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సోనాపూర్‌లో ఆవుల మందపైకి దూసుకెళ్లిన బొగ్గు లారీ..

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 03:07 PM
39 వీక్షణలు

గ్రామంలో ఉద్రిక్తత కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్ గ్రామం వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఆవుల మందపైకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి బొగ్గు లారీల కారణంగా ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు లారీలు అతివేగంగా ప్రయాణించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజలు, పశువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సింగరేణి అధికారులు వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బొగ్గు లారీల వేగాన్ని తక్షణమే నియంత్రించి, గ్రామాల మీదుగా ప్రయాణించే వాహనాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గ్రామస్తులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.