BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 19 February 2026, 01:46 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

తెలంగాణ
19 Feb, 2026 - 01:46 PM
310 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘క్లీన్ స్వీప్’.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అధిష్టానం అభినందనలు NTODAY NEWS: న్యూఢిల్లీ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై పార్టీ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు Mallikarjun Kharge నివాసంలో తెలంగాణ క్యాబినెట్ మంత్రులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి Rahul Gandhi, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి K. C. Venugopal, ముఖ్యమంత్రి Revanth Reddy, టీపీసీసీ అధ్యక్షుడు Mahesh Kumar Goud తదితరులు హాజరయ్యారు. ధర్మపురి ఫలితాలపై ప్రత్యేక ప్రశంసలు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 15కి 15 స్థానాలు గెలుచుకుని ‘క్లీన్ స్వీప్’ చేయడం విశేషంగా నిలిచింది. ఈ ఫలితాల నేపథ్యంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను రాహుల్ గాంధీ, ఖర్గే ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. అలాగే నియోజకవర్గంలోని 149 పంచాయతీలకు గాను 108 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు గెలవడం ప్రభుత్వ పనితీరుపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నదని నేతలు పేర్కొన్నారు. అధిష్టానం కీలక సూచనలు మంత్రులందరూ సమన్వయంతో పనిచేయాలి. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 100 శాతం సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయపథంలో కొనసాగాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. #CongressParty #Dharmapuri #TelanganaPolitics #LocalBodyElections #RahulGandhi #MallikarjunKharge #RevanthReddy #PoliticalNews Follow us on Website Facebook Instagram YouTube