BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 06:53 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 06:53 PM
58 వీక్షణలు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ 

డీఎస్సీ-2025లో జరిగిన  అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస్ జగన్ గారికి ఫిర్యాదు చేసిన డీఎస్సీ అభ్యర్థులు

అర్హత ఉన్నా తమకు ఉద్యోగం ఇవ్వకుండా.. పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన

మీ న్యాయ పోరాటాలకు వైయస్‌ఆర్‌సీపీ తోడుగా ఉంటుంది.. పార్టీకి చెందిన లీగల్‌ విభాగం మీకు సహాయపడుతుంది.. ఆ లీగల్‌ ఖర్చులను కూడా పార్టీనే భరిస్తుందని వైయస్ జగన్  భరోసా 

డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్‌ చేశాం.. 2029లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ-ఎంక్వైరీ చేయిస్తామని హామీ.


#MegaDSCScam

#LooterLokesh

#SadistChandraBabu