BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 19 June 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ద్వారకాతిరుమల లాడ్జిలో పేకాట గుట్టు రట్టు.. 10 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:47 PM
105 వీక్షణలు

జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. భీమడోలు సీఐ కృష్ణ నేతృత్వంలో బుధవారం రాత్రి ఈ తనిఖీలు నిర్వహించగా పేకాట ఆడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఇద్దరు దేవస్థానం ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ టి. సుధీర్ ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేశారు.

అయితే ఈ పేకాట శిబిరం వెనుక ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పోలీస్ శాఖ అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.