BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 02 February 2026, 06:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

తెలంగాణ
02 Feb, 2026 - 06:06 AM
338 వీక్షణలు
లోత్తునూర్ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సంక్షేమ శాఖ చొరవతో గ్రామానికి చెందిన నలుగురు నిరుపేదలకు మొత్తం రూ.1,41,500 విలువైన సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఊరట కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒరగంటి మల్లేష్‌తో పాటు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కం శ్రీకాంత్, గోనే ఆశన్న, ఒరగంటి జాను, బోనాల రాజు, కాళ్ళ రమేష్, మనోహర్, మహేష్, కాళ్ళ రాజు, రాకేష్ తదితరులు హాజరయ్యారు. #Ntodaynews #CMRF #PublicWelfare #Lothoonur #Gollapalli #JagtialDistrict #Telangana #GovernmentSchemes #SocialSecurity Follow us on Website Facebook Instagram YouTube