BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 17 June 2025, 10:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు పంపిణీ.

తెలంగాణ
17 Jun, 2025 - 10:29 AM
361 వీక్షణలు
రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు పంపిణీ. NTODAY NEWS రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) 17/6/2025 మంగళవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద పంచాయతీలోని వరి రైతులకు వరి 1064,BPT 5204,MTU1064,MTU 1121, రకాల విత్తనాల సబ్సిడీ పై పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పంచాయతీలోని రాచన్నగూడెం, తాటి రామన్నగూడెం, గోపాలపురం, లంకలపల్లి, జిల్లెలు గూడెం, గ్రామాలలో సుమారుగా 122 మంది రైతులకు 37 క్వింటాల విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమం రాచన్నగూడెం పంచాయితీ ప్రెసిడెంట్ సున్నం వరలక్ష్మి, ఎంపీటీసీ పుసం ఉదయ్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకుల, సచివాలయ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాచన్నగూడెం టిడిపి పార్టీ ప్రెసిడెంట్ పులుమోలు శివాజీ, మండల తెలుగు యువత సెక్రటరీ పేరు బోయిన దాము, బరగడ రాజు, తోట పండు,రాచన్నగూడెం పంచాయితీ జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బోడపాటి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కొప్పులు కార్తీక్, సెక్రటరీ గొడుగులు కిరణ్, వీరమల్ల శ్రీను, కుంజ రమేష్, తాటి లక్ష్మణ్, సంకురు, కారక ముత్యాలరావు, మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube