BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 June 2026, 12:26 pm
Posted by : V శ్రీనివాస్

​ఈ నెల 15 నుంచి సింగరేణిలో TRS బాయి బాట

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 12:26 PM
182 వీక్షణలు

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక 'బాయిబాట' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆమె ఐదు ప్రధాన సింగరేణి ప్రాంతాలను సందర్శించి, అక్కడి కార్మికులతో నేరుగా భేటీ కానున్నారు.

​పర్యటన పూర్తి వివరాలు:

​జూన్ 15: చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో పర్యటన ప్రారంభం.

​జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రాంతంలో పర్యటన.

​జూన్ 17, 18: రామగుండం ప్రాంతంలో రెండు రోజుల పాటు విస్తృత పర్యటన.

​జూన్ 19: మంథని ప్రాంతంలో పర్యటన.

​జూన్ 20: భూపాలపల్లి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ సింగరేణి మైనింగ్ ఏరియాల సందర్శనతో పర్యటన ముగింపు.

​ఈ ఆరు రోజుల పర్యటనలో కవిత గారు సింగరేణి కార్మికులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు