BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 20 April 2026, 11:12 am
Posted by : V శ్రీనివాస్

రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 11:12 AM
229 వీక్షణలు

​ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం

మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం సోమవారం లక్షెట్టిపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ దిలీప్ మరియు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాందేని వెంకటేష్, శివకుమార్, కూకట్ల మహేష్, మెక్మా టిఎంసి శంకర్ తో పాటు హమాలీలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని, రైతులంతా ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.