BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 18 June 2026, 06:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:46 PM
109 వీక్షణలు

రెవెన్యూ డివిజనల్ అధికారి, తిరువూరు వారు తెలియజేసినట్లు, శ్రీయుత కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా వారు రేపు తేదీ 19-06-2026 (శుక్రవారం) ఉదయం 10.00 గంటలకు గంపలగూడెం మండలం, పెద కొమిర గ్రామంలోని ఎస్.ఆర్. కల్యాణ మండపంలో ప్రత్యేకంగా “స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు మరియు మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు.

కావున పెద కొమిర గ్రామ ప్రజలు మరియు తిరువూరు నియోజకవర్గ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై, తమ సమస్యలు ఉన్న పక్షంలో అర్జీ రూపంలో సమర్పించాలని కోరడమైనది.

అలాగే మీడియా మిత్రులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరడమైనది.