BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 23 August 2026, 06:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎస్‌ఐఆర్ నోటీసులపై ఆందోళన వద్దు.. కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:02 AM
54 వీక్షణలు

ఎస్‌ఐఆర్ నోటీసులపై ఆందోళన వద్దు.. కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం

ఓటు హక్కు తొలగించినట్లు కాదు.. ఆధారాల ఆధారంగా పారదర్శక విచారణ

ఎన్టీఆర్ జిల్లా: ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) నోటీసులపై ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నోటీసు జారీ చేయడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి కేసును ఆధారాల పరిశీలనతో పారదర్శకంగా విచారించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.