BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 10 August 2025, 07:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రతి ఆదివారం రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

తెలంగాణ
10 Aug, 2025 - 07:49 AM
443 వీక్షణలు
ప్రతి ఆదివారం రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ పగడాల దేవయ్య. ప్రతి ఆదివారం రోజున 300 మంది పేదలకు అన్నదానం చేసే కార్యక్రమమును నిర్వహిస్తున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ వారు ఈ రోజు నీలోఫర్ హాస్పిటల్ వద్ద 300 మందికి పైగా పేదలకు అన్నదానము చేసినారు. ఈరోజు అన్నదానం చేసిన దాతలు శ్రీ డి. గోపి మాధవ రెడ్డి జన్మదినం సందర్బంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు → వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ → పౌండేషన్ ద్వారా రోగులు, పేదల ఆకలి తీరుస్తూ.అవసరమైన వారికి ఆక్సీజన్ మిషన్లు, బెడ్లు, వీల్ చైర్స్ వెసులుబాటు చేస్తూనారు . హోమ్ లోని వృద్ధులకు ప్రభుత్వ ఆస్పత్రిల సహకారం తో నెలకోసారి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహి స్తున్నారు. అలాగే సంస్థ ఆధ్వర్యంలో వృ ద్ధులకు తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయిస్తున్నారు. దీంతోపాటు అవసరమైన వారికి ఆక్సీజన్ కాన్సంట్రే టర్స్, వీల్ చైర్స్, ఐసీయు బెడ్స్, వాకర్స్ ఉచితంగా ఇస్తున్నారు. అవసరం తీరిన తర్వాత వాటిని తిరిగి ఫౌండే షన్కు అప్పగించాల్సి ఉంటుంది. వెసులుబాటు ఉన్న వారు ఫౌండేషన్కు డొనేషన్ ఇవ్వవచ్చు నర్సింగ్ కేర్, కేర్ టేకర్, వాటి ద్వారా వచ్చే డబ్బు. దాతల విరాళాలతో ఓల్టేజీ హోం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం హోమ్ లో 26 మంది ఉన్నారు. నెలకు సుమారు రూ. లక్ష యాభై వేల ఖర్చు అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఇల్లు సరి పోవడం లేదు. సేవలను విస్తరించేందుకు దాతల కోసం చూస్తున్నాం. ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత మందికి తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దాతలు వివరాలకు 8790815527 ఈ నెంబర్లో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, గోపి రెడ్డి , శ్రీదేవి, విజయ భాస్కర్, ప్రకాష్, బీబీ నాయుడు, లక్ష్మణ్, గణేష్, చంద్రశేఖర్, సైదులు, బాలకృష్ణ, రాహుల్, లోకో భరత్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube