BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఉచితంగా ఇండియన్ గ్యాస్ పంపిణీ

తెలంగాణ
29 Dec, 2025 - 03:40 AM
248 వీక్షణలు

ఉచితంగా ఇండియన్ గ్యాస్ పంపిణీ చేసిన పల్లి సింధూర రెడ్డి

-ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పంపిణీ NTODAY NEWS: సత్యసాయి జిల్లా, ఆమడగురు  రిపోర్టర్ రామాంజనేయులు పుట్టపర్తినియోజవర్గంలోనీఆమడ గూరు మండల కేంద్రంలోనీ చౌడేశ్వరి కళ్యాణ మండలం లో సోమవారం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు టీడీపీ యువ నేత శ్యాం బాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 200 మంది పేదమహిళలకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, @కూటమి ప్రభుత్వం లో మహిళలే మహారాణులు ®ఏడాదికి ఒకొక్క కుటుంబానికి 1లక్షా 50వేలు లబ్ది ®దేశంలో ఏపీలోనే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు ®వైసీపీ ప్రభుత్వంలో 1000 పెన్షన్ ను గడిచిన ఐదేళ్ల లో దశల వారీగా పెంచారు. ®కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఒకే సారి సామాజిక పెన్షన్ రూ.4000 లు పెంచారు. 1999 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి ఏపీలో మహిళలకు దీపం కనెక్షన్ ప్రారంభించారు. @రూ.31 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం @సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పుట్టపర్తి నియోజవర్గానికి రూ.33.44 కోట్లతో నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో సంక్షేమం ,అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో ఆమడ గూరు పంచాయతీని స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దుతా. అమడగూరు కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాం అనంతరం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సహకార సొసైటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి , ఎల్పిజి గ్యాస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పివివి రాజీవ్ ,టీడీపీ యువ నాయకులు శ్యాంబాబు నాయుడు, వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసులు,ఓడి చెరువు మండల కన్వీనర్ శెట్టి వారి జయచంద్ర, బిజెపి కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు శరత్ కుమార్ రెడ్డి ,జిల్లా అధికార ప్రతినిధి వల్లపు సోమశేఖర్, సర్పంచ్ షబ్బీర్, ఎస్సై గోపాలకృష్ణ ఎంపీడీవో మునెప్ప టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రామాంజనేయులు టిడిపి నాయకులు రాజారెడ్డి ,గోవిందు, ప్రధాన కార్యదర్శి రమణ , మహిళా అధ్యక్షురాలు గాయత్రి ,కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube