BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 12 February 2026, 06:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

తెలంగాణ
12 Feb, 2026 - 06:50 AM
431 వీక్షణలు
వట్టిమర్తి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు NTODAY NEWS: చిట్యాల  నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్ర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, అందులో కళ్ల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించి సత్వర చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు యాదయ్య, ఉపాధ్యాయులు మౌనిక, చంద్రయ్య, నరసింహ, అనిస్పాతి సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #FreeEyeCamp #LVPrasadEyeInstitute #StudentHealth #TelanganaNews #PublicHealth Follow us on Website Facebook Instagram YouTube