BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 08:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గాంధీ నాటిన మేడిచెట్టు స్థానంలో మొలిచిన వేపచెట్టు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 08:49 AM
81 వీక్షణలు

ఏలూరు: స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఓ మహావృక్షం స్థానంలో మరో చెట్టు గాంధీ జ్ఞాపకాలను కొనసాగిస్తోంది. 1921లో ఏలూరు పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీ నాటిన మేడిచెట్టు శతాబ్దానికి పైగా ప్రజలకు నీడనిచ్చి ఇటీవల ఎండిపోయింది.

అయితే ఆ చెట్టు ఉన్న ప్రదేశంలోనే సహజంగా ఓ వేప మొక్క మొలకెత్తి ప్రస్తుతం పెద్ద చెట్టుగా ఎదిగింది. గాంధీ నాటిన చెట్టు జ్ఞాపకాలను కొనసాగిస్తూ ఈ వేపచెట్టు విద్యార్థులకు నీడను అందిస్తోంది.

వేపచెట్టు కింద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెపై ప్రతిరోజూ సాయంత్ర వేళల్లో విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. చారిత్రక ప్రదేశంలో సహజంగా పెరిగిన ఈ వేపచెట్టు స్థానికులకు ఆకర్షణగా మారడంతో పాటు, గాంధీ స్మృతులను సజీవంగా నిలుపుతోంది.