BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 04:34 pm
Posted by : DAVU RAVINDER REDDY

గణేశ్ నిమజ్జనానికి ఆన్‌లైన్ ఇంటిమేషన్ తప్పనిసరి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
08 Sep, 2026 - 04:34 PM
14 వీక్షణలు

తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభం.. నిర్వాహకులు వివరాలు నమోదు చేసుకోవాలి

హైదరాబాద్ | Ntoday News

గణేశ్ నిమజ్జన ఊరేగింపులు, ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం కోసం తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్ ఇంటిమేషన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తెలిపింది.

వినాయక విగ్రహాల ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకోసం [తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్ పోర్టల్](https://policeportal.tspolice.gov.in)ద్వారా అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు.

ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సమయంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసు సేవలను సమన్వయంతో అందించేందుకు వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు.

గణేశ్ మండపాల నిర్వాహకులు సమయానికి వివరాలు నమోదు చేసి పోలీసు శాఖకు సహకరించాలని మల్కాజిగిరి పోలీసులు కోరారు.