BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 10:23 pm
Posted by : కూనురు మధు

మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
23 Sep, 2026 - 10:23 PM
66 వీక్షణలు

NTODAY NEWS రామన్నపేట 

మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిదానపల్లి గ్రామంలో ఈ నెల 20వ తేదీ రాత్రి మేక దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 23న జనంపల్లి క్రాస్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు మేకల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌తో పాటు దొంగతనాలకు ఉపయోగించిన స్విఫ్ట్ కారు ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై గతంలోనూ పలు దొంగతనం కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు రామన్నపేట ఎస్సై సతీష్ తెలిపారు