BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

గొల్లప్రోలులో ఘనంగా మేడే వేడుకలు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
01 May, 2026 - 07:23 PM
100 వీక్షణలు

గొల్లప్రోలులో  ఘనంగా మేడే  వేడుకలు.

శ్రమజీవుల కు స్ఫూర్తి మే డే కార్మికుల జీవితాలలో చంద్రోదయం  మేడే 

కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసిన  (కడారి తమ్మయ్య నాయుడు) 

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ & యూనియన్ అనిశెట్టి నూకరాజు ఏఐటీయూసీ సభ్యులు కేశవరపు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన మేడే  కార్యక్రమం లో జనసేన సీనియర్ నాయకులు కడారి తమ్మయ్య నాయుడు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అనంతరం  యూనియన్ ఆఫీస్ నుండి ర్యాలీ గా బయలుదేరారు .కార్మిక ల ఐక్యత వర్ధిల్లాలి అంటు శ్లోకాలతో మేడే గొల్లప్రోలు ఎర్ర జండా లతో నిండింది.

అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 

 మేడే  సంబరాలు

మే డే ఉత్సవాలు ఘనంగా జరిగా యని..     అంతర్జాతీయం గా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిందని దీనికి వ్యతిరేకం గా పోరాడాలని కోరారు. అలాగే ఖనిజ సంపదతో సహా దేశంలోని ప్రభుత్వ ఆస్తులు దేశ విదేశి కార్పొరేట్ సంస్థలకు ధారాధ దర్శనం చేయడానికి దేశ ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ బానిస బ్రతుకులకు అంతిమగీతం పాడిన రోజు మే డే అని, కష్టజీవుల ఐక్యత ముందు దోపిడీమూకలు ఓడిన రోజు  మేడే అని, ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు మేడే అని, హక్కులని పోరాటం ద్వారా దక్కుతాయని గొంతెత్తి చాటిన రోజు మే డే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్ మోకిరెడ్డి గంగబాబు చేదు లూరి రత్నాజీ ఎరుకం  లోవ రాజు సిద్ధ లవ కుశ   కోల వీరబాబు మొగలి ప్రసాద్ కార్మికులు పాల్గొన్నారు.