BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 15 May 2026, 11:49 am
Posted by : V శ్రీనివాస్

​గొంతులో చిక్కుకున్న చికెన్ ఎముక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 May, 2026 - 11:49 AM
157 వీక్షణలు

​గొంతులో చిక్కుకున్న చికెన్ ఎముక: చాకచక్యంగా తొలగించిన కాకతీయ హాస్పిటల్ వైద్యులు

మంచిర్యాల పట్టణంలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నవీన్ ఆడెపు ఒక మహిళ ప్రాణాపాయాన్ని చాకచక్యంగా తప్పించారు. జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ నిన్న రాత్రి భోజనం చేస్తుండగా గొంతులో చికెన్ ఎముక ఇరుక్కుపోయి తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన డాక్టర్ నవీన్ ఎండోస్కోపీ ద్వారా అత్యంత నైపుణ్యంతో ఆ ఎముకను బయటకు తీశారు. దీంతో బాధితురాలు కోలుకోవడంతో పాటు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించగా, బాధితురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ నవీన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు