BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 01:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీ స్పందన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 01:25 PM
88 వీక్షణలు

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీ స్పందన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం 9.20 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.

పథకం కింద సొంత స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. స్థలం లేని అర్హులకు 3 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎంఏవై–ఎన్టీఆర్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.