BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 27 March 2026, 07:24 pm
Posted by : యామనూరి మల్లికార్జున

గ్రామీణ వైద్య రంగం సిబ్బంది కొరత పై లోకసభలో MP బైరెడ్డి శబరి ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Mar, 2026 - 07:24 PM
165 వీక్షణలు

గ్రామీణ వైద్య రంగం సిబ్బంది కొరత పై లోకసభలో MP బైరెడ్డి శబరి ఆందోళన 

గ్రామీణ ఆరోగ్య రంగ సిబ్బంది కొరతపై  లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆందోళన.

భారతదేశంలోని గ్రామీణ ఆరోగ్య రంగ సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం లోక్ సభలో ప్రస్తావించారు.

గ్రామీణ ఆరోగ్య సమస్యపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభలో మాట్లాడుతూ దేశంలో బీస్సీ నర్సింగ్ కాలేజీలు 2014లో సుమారు 1,641 నుండి ప్రస్తుతం 2,500కి పైగా పెరిగిన, ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల నర్సులు తయారవుతున్నప్పటికీ, తక్కువ వేతనాలు,  ప్రోత్సాహకాల లేని కారణంగా నర్సులు విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతుందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు ప్రభావితమవుతున్నాయన్నారు

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, నర్సింగ్ సిబ్బంది నిలుపుదల కోసం మెరుగైన వేతనాలు, ప్రోత్సాహకాలు,  పని పరిస్థితులు కల్పించాలని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె. పి నడ్డాను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభలో కోరారు.