BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 31 May 2026, 03:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 03:06 PM
155 వీక్షణలు

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. గ్రీన్‌కార్డ్ తుది ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) స్పష్టం చేసింది.

మే 21న U.S. Citizenship and Immigration Services విడుదల చేసిన ప్రకటనతో వలసదారుల్లో ఆందోళన నెలకొనగా, తాజా వివరణతో ఆ సందిగ్ధతకు తెరపడింది. గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో ఉన్నవారు అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమిగ్రేషన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని DHS వెల్లడించింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తులపై తుది నిర్ణయం పూర్తిగా ఇమిగ్రేషన్ అధికారుల విచక్షణాధికారాల ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ ప్రకటనతో అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వలసదారులకు భారీ ఉపశమనం లభించింది.