BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 29 June 2026, 06:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడివాడ రూరల్ పీఎస్‌లో బదిలీపై వెళ్తున్న నలుగురు పోలీసులకు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:47 AM
113 వీక్షణలు

గుడివాడ: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఐదేళ్లపాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న నలుగురు పోలీసులకు ఆదివారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ చంటిబాబు ఆధ్వర్యంలో సహచర పోలీసులు వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు (569), ఎస్.వి.వి.నరసింహారావు (644), కె.గోవర్ధన్ (2244), కానిస్టేబుల్ వెంకట రమణ (2749)లను సిబ్బంది అభినందిస్తూ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఎస్ఐ చంటిబాబు మాట్లాడుతూ, "ఇన్నాళ్లు కలిసిమెలిసి పనిచేసిన సహచరులు బదిలీపై వెళ్లడం బాధ కలిగిస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం. ఎక్కడ విధులు నిర్వహించినా దేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

కార్యక్రమంలో గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.