BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 02:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన…

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:28 PM
145 వీక్షణలు

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన… గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

హైదరాబాద్, మార్చి 24: గ్యాస్ కొరత సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం భారీ నిరసన చేపట్టారు.

నగరంలోని గన్ పార్క్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ర్యాలీ అసెంబ్లీ వైపు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరాలో విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.