BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 03 April 2026, 03:28 pm
Posted by : V శ్రీనివాస్

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 03:28 PM
140 వీక్షణలు

మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యపేట తాలూకాలోని సూర్యాపేట కడవెండి గ్రామంలో జన్మించారు గొల్ల కురుమ వర్గానికి చెందిన యువకుడిగా భూస్వాముల రజాకర్ల అక్రమ కట్టుబాటు వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసిన యువ నాయకులలో ఒకరు రైతాంగ పోరాటంలో నిజాం రాజ్యకాలంలో దేశ్ముఖ్ జమీందారుల దోపిడి రజాకార్ల వ్యవస్థ కారణంగా తెలంగాణ రైతాంగం తీవ్రంగా బాధపడుతున్న సమయంలో సాయుధ స్వరూపం తీసుకుంది కొమురయ్య కడవెండి పరిసర గ్రామాల్లో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రైతు ప్రజాసంఘాలను ఏర్పరిచి వెట్టి చాకిరి అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలను ముందుండి నడిపారు ఇలాంటి యోధుడికి రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలి హైదరాబాదులోని ట్యాంక్ బాండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, చంద్రగిరి చంద్రమౌళి, గోలివాడ నర్సింహులు, కీర్తి రవి, వేముల అశోక్, అంకం సతీష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు