BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 27 August 2026, 06:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌: మీరాలం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం.....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:22 PM
63 వీక్షణలు

హైదరాబాద్‌: మీరాలం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు

మీరాలం చెరువు పై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని ఆదేశించారు.

మీరాలం చెరువును ఆధునిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. చెరువులో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు అనువైన విధంగా డిజైన్‌ చేయాలని, చెరువులోని ఐలాండ్‌లను సుందరీకరించి అభివృద్ధి చేయాలని సూచించారు.

విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రకృతి అందాలు, వినోద సదుపాయాలు కలిపి సందర్శకులకు ఆకట్టుకునే అనుభూతిని అందించేలా అభివృద్ధి చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.