BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:54 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌ తరహాలో నేరాల నియంత్రణకు ఇద్దరు సీఐలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 12:54 PM
7 వీక్షణలు

హైదరాబాద్‌ తరహాలో నేరాల నియంత్రణకు ఇద్దరు సీఐలు 

మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు ప్రత్యేకత సంతరించుకుంది. ప్రస్తుతం సీఐ కర్రె స్వామి విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా సీఐ మంగీలాల్‌ను బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ తరహాలో నేరాల నియంత్రణకు ఇద్దరు సీఐలను నియమించినట్లు పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకరు లా అండ్‌ ఆర్డర్‌, మరొకరు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా క్రైమ్‌ కేసులను పర్యవేక్షించనున్నారు.