కాజీపేట జంక్షన్ మీదుగా సుబేదార్‌గంజ్-యశ్వంత్‌పూర్ మధ్య 28 ప్రత్యేక రైళ్ల
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
కాజీపేట జంక్షన్ మీదుగా సుబేదార్‌గంజ్-యశ్వంత్‌పూర్ మధ్య 28 ప్రత్యేక రైళ్ల
ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా సుబేదార్‌గంజ్-యశ్వంత్‌పూర్ మధ్య 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రతి శుక్రవారం సుబేదార్‌గంజ్-యశ్వంత్‌పూర్ (04135), SEP 14 నుంచి DEC 7 వరకు ప్రతిసోమవారం యశ్వంత్‌పూర్-సుబేదార్‌గంజ్(04136) రైళ్లు నడుస్తాయి. కాజీపేటతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.