BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 05 August 2026, 05:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో భారీ కల్తీ మసాలా దందా బట్టబయలు 25.3 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 05:41 PM
79 వీక్షణలు

హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలా తయారీ, విక్రయాలపై అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. హెచ్-ఫాస్ట్ అధికారులు నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు.

తనిఖీల్లో మసాలా పొడుల్లో సింథటిక్ రంగులు, వస్త్రాలకు ఉపయోగించే రంగులు, టాల్కమ్ పౌడర్, పారిశ్రామిక రంగులు, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ఆరోగ్యానికి హానికర పదార్థాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు.

ఇలాంటి కల్తీ మసాలాల వినియోగం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన, ప్రమాణిత ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.