BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 07:39 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ప్రమాద బీమా చెక్కు అందజేత

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
19 Sep, 2026 - 07:39 PM
84 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖ ఖాతాదారుడి కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేశారు.

గాయత్రి బ్యాంకు ఖాతాదారు సిరిపురం మల్లేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయనకు బ్యాంకులోని గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ఉన్న ప్రమాద బీమా సౌకర్యం ద్వారా రూ.1 లక్ష బీమా మొత్తం మంజూరైంది.

ఈ మేరకు మృతుడి భార్య మల్లెల స్రవంతికి సంబంధించిన రూ.1,00,000 ప్రమాద బీమా చెక్కును మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ బ్రాంచ్ మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్లు ఇ. శివకుమార్, డి. రాజశేఖర్, ఆర్. రమేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కో-ఆప్షన్ సభ్యుడు మీనాస్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.