BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ
Date of Publish : 04 June 2026, 06:23 am
Posted by : కూనురు మధు

హయత్‌నగర్‌లో టైగర్స్ కుంగ్-ఫు బెల్ట్ ప్రదానోత్సవం

తెలంగాణ
/ హైదరాబాద్
04 Jun, 2026 - 06:23 AM
217 వీక్షణలు

​రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని బచ్‌పాన్ స్కూల్ గ్రౌండ్‌లో టైగర్స్ కుంగ్-ఫు & కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. అకాడమీ జిల్లా ఆర్గనైజర్ మునుకుంట్ల శివ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ పరీక్షల్లో దాదాపు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమానికి హయత్‌నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి, స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేటి సమాజంలో పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు బ్లాక్ బెల్ట్ నిర్వాహకులు క్రాంతి, కార్తికేయ, జేతిన్ తదితరులు