BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 06 December 2025, 07:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు అండగా ఉంటా

తెలంగాణ
06 Dec, 2025 - 07:12 AM
277 వీక్షణలు

విద్యార్థులకు అండగా ఉంటా.. -లయన్ సునీల్ రెడ్డి.

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు హైస్కూల్ స్టేజ్ (వేదిక) నిర్మించిన దాత సునీల్ రెడ్డి. విద్యాలయాలు దేవాలయాలు.. విద్యను అందించిన ఉపాధ్యాయులే దేవుళ్లు. ఎవరు మన నుండి దోచుకోలేనేది విద్య ఒక్కటే... -లయన్ సునీల్ రెడ్డి. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లయన్స్ క్లబ్ ప్రతినిధి లయన్ సునీల్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పంజాణి మండలం కొలత్తూరు గ్రామమునందు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యంగా సమావేశ నిర్వహణ కొరకు నూతనమైన స్టేజ్ పర్మినెంట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లాంకెట్స్ ,దుప్పట్లు పేదలకు పంపిణీ చేయడం జరిగింది. క్రికెట్ క్రీడాకారులకు మెమెంటోలు, ట్రోపీలు, సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పలమనేరు డిఎస్పి ప్రభాకర్ విచ్చేశారు.ఈ సందర్బంగా సునిల్ రెడ్డి మాట్లాడుతు సమాజానికి సేవ చేయడం ఒక రకమైన పూజతో సమానమని,విద్యార్థులు ఒక దశ నుండి మరొక దశకు వెళ్లినప్పుడు, వారు ఉన్నత విద్య లేదా కెరీర్-కేంద్రీకృత మార్గాల కోసం బలమైన పునాదిని నిర్మిస్తారని, నేను పూర్వపు విద్యార్థిగా ఇక్కడ చదువుకోవడం జరిగింది అని తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube